పీఎం పోషణ్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

పీఎం పోషణ్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

విశ్వంభర, మహబూబాబాద్ :-మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి    ఒకటో వార్డు లో  జిల్లా ప్రభుత్వ పాఠశాలకు మహబూబాబాద్  శాసన సభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , విద్యార్థుల యొక్క  సౌకర్యం కోసం వర్షాకాలంలో ,  ఇబ్బందులు ఎదురుకాకుండా మధ్యాహ్న భోజనం ,  కొరకు డబుల్ సిలిండర్ను గ్యాస్ స్టవ్  ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాలకు అందించి పిల్లలకు మెరుగైన భోజనం అందించాలని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పూజారి వీరయ్యకు  సూచించారు . ఈ కార్యక్రమంలో  స్థానిక కౌన్సిలర్,  స్కూల్ అధ్యాపక బృందం , విద్యార్థిని ,  విద్యార్థులు ,   పాల్గొన్నారు .

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/mla-who-launched-the-pm-poshan-scheme/article-17592

Tags: