ఓటు హక్కును కాపాడుకోవాలి : మూట గణేష్

ఓటు హక్కును కాపాడుకోవాలి : మూట గణేష్

విశ్వంభర, సికింద్రాబాదు : ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని బిజెపి సీనియర్ నాయకుడు మూట గణేష్ పిలుపునిచ్చారు. సికింద్రాబాదు లోని సీతాఫల్‌మండి ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సంబంధిత 149 బీఎల్‌వో అధికారితో కలిసి 149 బూత్ లెవెల్ ఏజెంట్-2 గా మూట గణేష్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించి అవసరమైన పత్రాలను అందజేశారు. సర్వే ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించి ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 149 బూత్ అధ్యక్షులు బీఆర్ ఆంజనేయులు శ్రీనివాస్ రాజమౌళి గోవింద్ ఏపీ వెంకటేష్ ప్రభాకర్ పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/muta-ganesh-should-protect-the-right-to-vote/article-17563

Tags: