రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం ప్రత్యక్షంగా తిలకించిన అధికారులు
విశ్వంభర, రామన్నపేట: మంగళవారం రోజు రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం జరుగుతుండగా, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ద్వారా ప్రత్యక్షంగా మండల తహసిల్దార్ లాల్ బహదూర్, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి తదితరులు తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జగన్మోహన్, జమీరుద్దీన్, అక్రమ్, అబ్రహం, జెల్లెలు పెంటయ్య, పోతరాజు శంకరయ్య, లింగారెడ్డి, పద్మ, మహేష్, వెంకటేశ్వరరావు, దానేష్, ఏపీవో వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం.శ్రీనివాస్, వి.కీర్తన పాల్గొన్నారు.