ఏటి గడ్డతండా రైతు వేదిక నుండి రైతు భరోసా సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్
విశ్వంభర, మహబూబాబాద్: రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైద్రాబాద్ శిల్పకళా వేదిక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శ్రీహరి, అజారుద్దీన్ , జూపల్లి కృష్ణా రావు, తదితరలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రైతుకు ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం కింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరిగింది, మహబూబాబాద్ పట్టణంలోని ఏటి గడ్డతండా రైతు వేదిక నుండి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, తో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గూగులోత్ జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియాన్న, ఎడిఎ శ్రీనివాస్ రావు, ఎల్డిఎం యాదగిరి, ఏఓ తిరుపతి రెడ్డి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ఉద్యాన అధికారులు, సెరికల్చర్ అధికారులు, సర్పంచులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.