చేసిన సేవలే గుర్తింపునిస్తాయి
విశ్వంభర, పెద్దశంకరంపేట: విధి నిర్వహణలో ఉద్యోగులు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని రేగోడ్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ క్రాంతికుమార్లు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట ఎంపీడీఓ సీహెచ్. శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా ఆయనను మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, గ్రామకార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్లు పూలమాలలు,శాలువాలతో పాటు జ్ఞాపికలు అందించి సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ షాకీర్అలీ ఇంఛార్జి ఎంపీఓ జాకీర్తిుస్సేన్, ఈజిఎస్ ఏపిఓ సంతోష్కుమార్ తదితరులున్నారు.