ఉప్పుగూడలో ఎస్ ఐ ఆర్ ను పర్యవేక్షించిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్

 విశ్వంభర, ఉప్పుగూడ:  యాకుత్పురా సర్కిల్ 68 అసెంబ్లీ, సంతోష్ నగర్ సర్కిల్లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుబ్బారావు స్వయంగా పర్యవేక్షించారు. సంక్షిప్తంగా వివరణ, అవగాహన ప్రజలకు కల్పించాలని బి ఎల్ వో సూపర్వైజర్స్ కు, బి ఎల్ ఓ, బి ఎల్  ఏ లకు  తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ వో సూపర్ వైజర్లు జగదీశ్వర్, రియాజ్ అహ్మద్, బి ఎల్ ఓ విశాలాక్షి , బి ఎల్ ఎస్  లు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-deputy-commissioner-of-ghmc-supervised-the-sir-in-uppguda/article-17515

Tags: