దుబ్బాక పాల సంఘం చైర్మన్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు
విశ్వంభర, రామన్నపేట: మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, దుబ్బాక గ్రామానికి చెందిన నీల చెన్నకేశవులను అన్ని పార్టీల నాయకులు కలిసి దుబ్బాక పాల సంఘం చైర్మన్ గా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ను బిఆర్ఎస్ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, నాయకులు ఆవుల శ్రీధర్, గుండాల శేఖర్, సింగారపు రమేష్, వరికుప్పల పెద్ద మైసయ్య, శాంతి కుమార్, యాదగిరి తదితరులు పాల్గొనడం జరిగింది.