ఎన్ సి సి విద్యార్థికి అభినందన
విశ్వంభర, ఖైరతాబాద్: ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి ఎన్ వి శ్రీరాం కుమార్ జూలై 4 నుంచి 7 వరకు పెహల్గావ్ పర్వతోరహణ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయలక్మి, ప్రిన్సిపల్ వినయ్ కుమార్, ఎన్సిసి అధికారి శ్రీనివాస్ శ్రీరామ్ కుమార్ ని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు మానసిక శారీరక దృఢత్వం శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.