రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే
విశ్వంభర, వలిగొండ:- మండలంలో రైస్ మిల్లర్లతో మరియు లారీల యజమానులు రైతులతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ సేల్ నాయకులు బండారు నరసింహారెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని ఒక బస్తా పేరు మీద కిలో కిలోనరా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. వడ్లు త్వరగా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లతోవడ్లు కొనుగోలు చేసి వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా చూడాలని రైస్ మిల్లర్లను లారీ యజమానుల ను సంబంధిత వ్యవసాయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటవెంటనే లారీలను పంపించవలసిందిగా ఆదేశించారు.