యాకుత్ పుర నియోజకవర్గంలో  TRS జండా పండుగ

యాకుత్ పుర నియోజకవర్గంలో  TRS జండా పండుగ

విశ్వంభర, యాకత్ పుర :-నియోజకవర్గం లోని  సరస్వతి నగర్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ యాకుత్పురా  ఇన్చార్జి శైలజ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ విజయవంతం చేశారు. సరస్వతి నగర్ ఇన్చార్జ్ కట్టల శారద  మాట్లాడుతూ ఈ యొక్క జెండా పండుగలో యాకుత్పురా ఇన్చార్జ్ శైలజ గౌడ్ రావడం చాలా సంతోషంగా ఉందని మరియు తెలంగాణ రక్షణ సేన అబ్జర్వర్లు మరియు ఇన్చార్జులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉత్సాహాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని తెలిపారు. అబ్జర్వర్ జ్యోతి కులకర్ణి   నందాల అనిల్ కుమార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే యాగత్పురా ,  చార్మినార్ ఇన్చార్జ్ రాధాకృష్ణ, బహదూర్ పుర ఇంచార్జ్ సోను భాయ్, నందు భూషణ్, సునీత, రాజు, మణికొండ విజయ్ కుమార్, భాను, చంద్రకళ తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 17 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/trs-janda-festival-in-yakut-pura-constituency/article-16695

Tags: