ప్రపంచ రక్త దాతల దినోత్సవం
విశ్వంభర, వరంగల్ : రెడ్ క్రాస్ హనుమకొండలో ప్రపంచ రక్త దాతల దినోత్సవన్ని పురస్కరించుకొని యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారు హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆదివారం రోజున తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిదులుగా రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణు గోపాల్, పోట్లపెల్లి శ్రీనివాస్ రావు, శ్రీరామ్ కళ్యాణ్ (మ్యుజిషన్), సామిజికవేత్త నిమ్మల శ్రీనివాస్ విచ్చేసి ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందచేయడం జరిగినది. ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానమని, ప్రతి ఒక్కరు స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ రక్తాన్ని దానం చేసిన రక్తదాతలను అబినందించినారు. తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు), గుల్లెపెల్లి శివ కుమార్ ఆర్గనైజర్లను, రక్తదాతలను రెడ్ క్రాస్ పాలకవర్గం పక్షమున అబినందించినారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్ క్రాస్ జిల్లా పాలకవర్గ సభ్యులు: పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ డాక్టర్ : జి. డా. జి. కిషన్ రావు, దేవునూరి ఆనంద్, రక్తదాత :లోకేష్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు సిబ్బంది : ప్రదీప్ శర్మ, శివ కృష్ణ, శంకర్, చిలువేరు శంకర్, యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), గుల్లెపెల్లి శివ కుమార్ (రెడ్ క్రాస్), పోలీస్ కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, ఉప్పరపల్లి రాజ్ కుమార్,ఊరటి రవి కుమార్, అలువాల పృద్వి, యాద రవి కుమార్, పల్లె రాజిరెడ్డి, రాకేష్, భావన, సునీత, నరేష్, నవీన్, రవి కుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది రవీందర్, చరణ్, వినయ్, పోశాలు, ఈ రక్తదాన శిబిరంలో 51 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.