29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ పట్టివేత
On
విశ్వంభర, జి హెచ్ ఎం సి: హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు డి ఆర్ డి సి అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో 29 డిఫెన్స్ మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి డివిజన్లో మల్కాజ్గిరి ప్రాంతంలో జాలపురం బాలకృష్ణ వినోబా నగర్ వద్ద 20 డిఫెన్స్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/29-seizure-of-defense-liquor-bottles/article-16650