బహుదూర్ పుర  నియోజకవర్గంలో  టీ ఆర్ ఎస్ జెండా  పండుగ 

 విశ్వంభర, బహుదూర్ పుర :  బహుదూర్పున నియోజకవర్గం లోని శంషీర్ గంజ్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ హైదరాబాద్ ఇన్చార్జి సాయి మహేష్  ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతం నిర్వహించారు. బహుదూర్పుర ఇన్చార్జ్ రాకేష్ గైక్వాడ్ ( సోను భాయ్ ) మాట్లాడుతూ, ఈ యొక్క జెండా పండుగలో హైదరాబాద్ ఇన్చార్జ్ సాయి మహేష్ రావడం చాలా సంతోషంగా ఉందని  తెలంగాణ రక్షణ సేన అబ్జర్వర్లు , ఇన్చార్జులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉత్సాహాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని తెలిపారు. అబ్జర్వర్ గీతా గౌడ్, అనిత చౌదరి స్టేట్ లీడర్, నందాల అనిల్ కుమార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే యాగత్పురా , కట్టల శారద గౌలిపుర నాయకురాలు, చింతల కళ్యాణ్ చంద్రాయన గుట్ట వైస్ ప్రెసిడెంట్, నితిన్ గరుడు, జ్యోతి కులకర్ణి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682

Tags: