ఎస్‌.ఐ‌.ఆర్ పకడ్బందీగా నిర్వహించాలి 

ఎస్‌.ఐ‌.ఆర్ పకడ్బందీగా నిర్వహించాలి 

విశ్వంభర, చింతపల్లి: మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎన్నికలకు సంబంధించి  చింతపల్లి మండల బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌.ఐ‌.ఆర్)పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ  ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌.ఐ‌.ఆర్) అవగాహన సదస్సుకు దేవరకొండ రాజస్వ మండలాధికారి పి.పద్మ ప్రియ,  చింతపల్లి తహశీల్దార్ విజయలక్ష్మి అవగాహన సదస్సుకు సంబంధించి శిక్షణ ఇచ్చుటకుపి.గోవర్ధన్ రావు , వి.రమేశ్ , చింతపల్లి మండల ఎన్నికల సుపర్వైజర్లు, చింతపల్లి మండల బూతు స్థాయి అధికారులు హాజరయ్యారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sir-should-be-organized-in-an-armed-manner/article-16770

Tags: