ఉత్తమ ప్రతిభ కనబరిచిన  విద్యార్థులకు ప్రోత్సాహకాలు   ప్రోత్సాహకాలు

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతి మహేశ్వరం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల యందు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని  విద్యార్థుల కృషిని గుర్తించి గ్రామ సర్పంచ్ జడ్.పి.హెచ్.ఎస్  బాలికల పాఠశాల విధ్యార్తిని కుమారి అక్షయ కి ప్రభుత్వ జూనియర్ కళాశాల విధ్యార్తిని కుమారి భవాని  ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఈ సందర్భంగా  గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్  మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ మహేశ్వరం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యశిస్తు వారి  విధ్యను మెరుగు పర్చుకొనుటకు ప్రోత్సహించుటకు గాను ఎస్ ఎస్ సి , ఇంటర్ డిగ్రీ కళాశాలల లో  ఫైనల్ పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిదంగా  విధ్యార్థులు అందరూ మంచి విజ్ఞానం పొంది పోటీ తత్వంతో విధ్యను అభ్యశించి భవిష్యత్తులో ప్రతిభావంతులుగా మారాలని  అత్యున్నత శీఖరాలను అధిరోహించి గ్రామానికి, రాష్ట్రనికి  దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరినారు. ఈ కార్యక్రమములో మహేశ్వరం గ్రామ సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, జడ్.పి.హెచ్.ఎస్   బాలికల పాఠశాలప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, మహేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కవిత కిరణ్ నాయకులు ఆవులకాడి శ్రీశైలం, కౌకుంట్ల శ్రీనివాస్, విధ్యార్థుల తలిదండ్రులు  పంచాయతి కార్యదర్శి సుజాత  తదితరులు పాల్గొన్నారు

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/incentives-incentives-for-meritorious-students/article-16706

Tags: