కృతజ్ఞతాభినందనలు

కృతజ్ఞతాభినందనలు

విశ్వంభర, గుండాల : బండకొత్తపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్  విగ్రహాన్ని విరాళంగా అందజేసిన మబ్బు ఫౌండేషన్ కి, ఆ సంస్థ చైర్మన్ మహేష్  గ్రామ ప్రజల తరపున,యువత తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాముశారు. సమాజం పట్ల మీకున్న నిబద్ధత, మహనీయుల ఆశయాలను గౌరవించే మీ ఔదార్యం ప్రశంసనీయమని, మీలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు సమాజానికి ఆదర్శప్రాయులు అని అన్నారు.

Tags: