ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం కొండపల్లి రామచంద్రరావు కెక్ కట్ చెసి కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పెద ప్రజల అభ్యునతకు ఎన్నో కారిక్రమాలు చెపట్టి ప్రజల హృదయాలలో స్థిరస్థాయి గా నిలిచిపోయారని గుర్తు చేశారు . మరియు చంద్రబాబు నాయుడు నిరంతరం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నామని, వారికి జిల్లా కమిటీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో సుతారపు వెంకటనారాయణ టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి , ప్రెమ్ చంద్ వ్యాస్ టిడిపి పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి , భూక్య సునిత మంగీలాల్ , జిల్లా పార్టీ సీనియర్ నాయకులు వంకాయల పాటి రామారావు , మాజీ నియెజకవర్గ ఇంచార్జ్,బోమ్మవెంకటేశ్వర్లు, తల్లాడ శ్రీను పట్టణ అద్యక్ష , కార్యదర్శులు ,కోండపల్లి రామచంద్రమ్మ, ద్రితి, వీరస్వామి, తాళ్ళప్రబాకర్, హరికిషన్ , కురవి , మహబూబాబాద్ , నెల్లుకుదురు ,టిడిపి మండల అద్యక్షులు కట్ల వెంకన్న మాజీ పట్టన కార్యదర్శి, బాలు నాయక్ పట్టణ ST cell అద్యక్షులు, నాయకులు రామాచారి,సోమన్న ,రంగారెడ్డి,రమెశ్,కోమ్మురాజల వెంకన్నలు పాలెగోన్నారు .



