బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సర్పంచ్, వార్డు మెంబర్లు
విశ్వంభర, సదాశివపేట : పెద్దాపూర్ గౌరవ సర్పంచ్ మనీషా బాలరాజ్ గౌడ్ , వార్డు మెంబర్లు పత్తి అనసూయ, బండరాజు, పడకండి శ్రీకాంత్ , పెద్దాపూర్ గ్రామ పెద్దలు ఆంజనేయులు గౌడ్, నరహరి, రంగని శివకుమార్ , రంగని కిరణ్ గౌడ్, చక్రపాణి, నల్ల రమేష్, వడ్ల నిరంజన్ , అలివాద అరుణ్ ,ఎండి అశ్వక్, సల్మాన్ ,మక్సుద్ , ఎం రవి, అఖిలేష్ గౌడ్ ,రాకేష్ గౌడ్, అంతం గారి సంతోష్ ,శ్రావణ్ కుమార్, హరి ప్రసాద్ ,రంగని మల్లేశం ,సార సతీష్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి డిసిసి అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. అధికార పార్టీతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రెటరీ తోపాజి అనంత కిషన్ , సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్ మాజీ బ్లాక్ అధ్యక్షుడు మగ్దూం పటేల్ గారు, కంబాలపల్లి భారతమ్మ బాబు, ఆంజనేయులు ,పెద్దాపూర్ ఉపసర్పంచ్ సందీప్, గ్రామ అధ్యక్షుడు బండ అరుణ్, బిక్షపతి, కొమరయ్య, మిగతావారు పాల్గొన్నారు.



