ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం 

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, పల్లివాడ, ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, జిల్లా నాయకులు బద్దుల రమేష్, ఎస్.కె చాంద్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి అమీర్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉప సర్పంచులు నల్ల స్వామి, చొప్పరి నరసింహ, నాయకులు మంటి లింగస్వామి, బొడ్డుఆల్లయ్య, రవ్వ నరసింహ, మందడి శ్రీధర్ రెడ్డి, రాస వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: