వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలో ఆరూరు గ్రామంలో పి సి ఏ ఎస్  ద్వారావడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు,  రైతులు పాల్గొన్నారు.

Tags: