ఘనంగా మైసమ్మ దేవాలయ వార్షికోత్సవం 

ఘనంగా మైసమ్మ దేవాలయ వార్షికోత్సవం 

విశ్వంభర, అంబర్ పేట : గోల్నాక జైస్వాల్ గార్డెన్‌లోని శ్రీ మైసమ్మ దేవాలయ 11వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మహా రుద్రాభిషేకం, చండీ వావనం, పూర్ణాహుతి వంటి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: