1.2 కేజీల గంజాయి పట్టివేత

1.2 కేజీల గంజాయి పట్టివేత

 విశ్వంభర , జిహెచ్ఎంసి : మల్కాజిగిరి నాచారం పరిధిలో రోడ్ నెంబర్ 12 ఐడిఏ మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 1.2 కేజీల గంజాయిని, ఒక బైకును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ సిఐ  ఓంకార్ తెలిపారు. ఈ కేసులో ధరావత్ సంతోష్, ఎస్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Tags: