ఆశా వర్కర్ల అరెస్ట్ 

ఆశా వర్కర్ల అరెస్ట్ 

విశ్వంభర, బొంరాస్ పేట్: బొమ్రాస్ పేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లును పోలీసులు శుక్రవారం ఉదయం ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.  తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు కోడంగల్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారన్న ముందస్తు సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ముందు సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు.

Tags: