శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
- శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు, ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు. మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ, మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు, పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు, నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మoచె పాండు, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు, ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు. మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ, మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు, పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు, నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మoచె పాండు, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.



