వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి 

వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి 

విశ్వంభర, మహాబాబాబాద్: గురువారం కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహిస్తున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ, వాలీబాల్, కోకో ,అథ్లెటిక్స్ ,హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్,  వ్యాయమ ఉపాధ్యాయులను  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ  మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న  విద్యార్థులను  అభినందించారు. ఈ సమావేశంలో డిడి తో పాటు,భాస్కర్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సారయ్య , స్పోర్ట్స్ ఆఫీసర్ కొమ్మాలు, సీనియర్ ఉపాధ్యాయులు బి దేవిలాల్  అలాగే వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Tags: