గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
On
విశ్వంభర,మహబూబాబాద్: పదవ తరగతి ఫలితాలలో మహబూబాబాద్, దామరవంచ, మరిపెడ(బాలుర), కొత్తగూడ, కేసముద్రం (బాలికలు) గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న 340 విద్యార్థులకు గాను 340 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారని ఆర్. సి. ఓ. పి.రత్న కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.



