ఘనంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పెళ్లిరోజు వేడుకలు 

ఘనంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పెళ్లిరోజు వేడుకలు 

విశ్వంభర, హాలియా:  ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనుముల మండల ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పోలా సైదులు, రవళి  పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో కేక్ కటింగ్ ఫ్రూట్ కటింగ్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మారం రవీందర్ కోశాధికారి కట్ట మనోహర్ అనుముల మండలం యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకన్న సమాజాల అరవిందు తేలప్రోలు ఉదయ్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మంచుకొండ ప్రభాకర్ మంచుకొండ శ్రీనివాస్ ఆఖి నాగరాజ్ ఆలియా పట్టణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సతీష్ సంఘ నాయకులు తేలపోలు శేఖర్ వాసవి క్లబ్ అధ్యక్షులు కేశ  చంద్రశేఖర్ రీజియన్ చైర్మన్ గందే మహేష్ జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు చీరెళ్ళ రాంబాబు ఊరే వినోద్ పొట్టుముత్తు  వెంకటేష్ పోలిశెట్టి మహేష్ రవీందర్ గార్లపాటి మహేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Tags: