కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్తగా కూన శ్రీశైలం గౌడ్

కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్తగా కూన శ్రీశైలం గౌడ్

విశ్వంభర,  గాంధీ భవన్: కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూన శ్రీశైలం గౌడ్. సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్ష పలు జిల్లాల్లో మండలాలు, పట్టణాలు కమిటీలు, వాటికి ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఎసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్తగా కోన శ్రీశైలం గౌడ్ నియమించడం జరిగింది. సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత ఇచ్చినందున నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని తెలిపారు.

Tags: