వి హెచ్ కు శుభాకాంక్షలు
On
విశ్వంభర, హైదరాబాద్: బిసి సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంత రావు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గాంధీ భవన్ లో తెలంగాణ ఫిషరీర్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు



