బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన పార్టీ నాయకులు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రా రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షులు కటికల మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. నాడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ పెట్టిన పార్టీ బిఆర్ఎస్ తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పరిపాలన అందించిన బి ఆర్ ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీ జెండా మండల కేంద్రంలోని పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. సీనియర్ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో జెండా ఎగురవేసే అవకాశం వచ్చినందుకు సంతోషవ్యక్తం చేస్తు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ చిలకమర్రి నరసింహ, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ మునగపాటి నవీన్, సీనియర్ నాయకులు కరొళ్ల చంద్రయ్య ముదిరాజ్, పోతర్ల అంబయ్య యాదవ్, ఉప సర్పంచ్ జోరల రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ పోల్కం బాలయ్య, కడమొని ప్రభాకర్,వార్డు సభ్యులు స్వర్ణ గంటి సంజీవ, ఆకుల వీరిబాబు, రూపేష్, రేవెల్ల చంద్రమౌళి, సున్నం కృష్ణ,ఆవులకాడి శ్రీశైలం, దిద్దుల అశోక్, దుడ్డు కృష్ణ యాదవ్, కటికల శ్రీనివాస్, పోల్కం కిష్టయ్య, మీద్దింటి సురేష్, బాలు నాయక్, దయానంద్ గౌడ్, కొండ్ర శివ, కౌకుంట్ల శ్రీనివాస్, దూసకంటి మహేందర్, మిద్దింటి బాలరాజ్, బహదూర్ గూడెం మహేందర్, మోతిలాల్, దండు స్వామి, మిద్దింటి దర్శన్,మిద్దింటి బీరప్ప, కుమ్మరి రాజు, గాజుల రాజు, ఏపూరి యాదయ్య, మోహన్ నాయక్, కాకి నాగేష్, కటికల శంకర్, సలేకుల శ్రీకాంత్, తోట పాండు, తెల్జిరి శ్రీశైలం, రాజలింగం,రామలింగం, మోతి కృష్ణ, టిoగిరికారి నరేష్, భరత్,మిద్దింటి సిద్దు, పోతర్ల సంగయ్య,కటికల శివ, ఎస్ రాజేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



