ఎమ్మెల్యే వేరేశంను కలిసిన రామన్నపేట పిఏసిఎస్ చైర్మన్
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పిఏసిఎస్ చైర్మన్ పదివిని పొడిగించిన సందర్బంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వేరేశంను రామన్నపేట పిఏసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



