స్టేట్ రెండో ర్యాంక్ విద్యార్థినిని అభినందించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి
On
విశ్వంభర,సూర్యాపేట: తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే రెండో ర్యాంకు సాధించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్తె, సూర్యాపేట జయ స్కూల్ విద్యార్థిని రిత్విక ను మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .



