రెండు బైక్లు ఢీ ఇద్దరికీ గాయాలు
On
విశ్వంభర/ కౌకుంట్ల:- కౌకుంట్ల నుండి పుట్టపల్లి వెళ్లే దారిలో వారం మరవకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది.Ap30AE8734 గల హీరో హోండా టూవీలర్ వాహనము TS 06E Z0385 ఢీ కొట్టగా, కౌకుంట్ల గ్రామస్తులు బేరి బాలరాజు, పుట్టపల్లి గ్రామ నివాసి పుట్ట బాలకృష్ణ కు గాయాలయ్య యి. రేకులంపల్లి నివాసి ఢీ కొట్టినట్టుగా ప్రజలు చెబుతున్నారు.
🕒 21 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/two-bikes-collided-and-both-were-injured/article-16819