శ్రీకాంత్ కుటుంబానికి 22 వేలు  ఆర్ధిక సహాయం 

విశ్వంభర, చింతపల్లి: మండల‌ పరిధిలోని యం. మల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు తమ్ముడు శ్రీకాంత్ దశదిన కర్మ సందర్బంగా వారి కుటుంబానికి ఆర్ధిక సహాయంగా చింతపల్లి మండలం పంచాయతీ కార్యదర్శులు, ఆ సంఘం మండల అధ్యక్షులు మురళి మోహన్ ఆధ్వర్యంలో గురువారం వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయంగా రూ. 22000  అందించడం జరిగింది.‌ ఇందుకు సహకరించిన  చింతపల్లి పంచాయతీ కార్యదర్శులను, కంప్యూటర్ ఆపరేటర్లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య, అశోక్, దివ్య, నాగేంద్ర, రాజు, శ్రీకాంత్, సాయి కుమార్, కార్తీక్, మొగలయ్య, కృష్ణ, జమ్లా, బాబా తదితరులు పాల్గొన్నారు..

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/22-thousand-financial-assistance-to-srikanths-family/article-16712

Tags: