మానవతా దృక్పధంతో ప్రజలకు నాణ్యమైనవైద్యం అందించాలి :

  •  బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. 

విశ్వంభర, దిల్సుఖ్ నగర్మానవతా దృక్పధంతో ప్రజలకు నాణ్యమైనవైద్యం అందించాలి అని  బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం చైతన్యపురిలో నీ
అవని అనురాగ్ హాస్పిటల్ రిహాబిలిటేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ నేతలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సీ  దాసోజు శ్రవణ్ కుమార్ లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక వేత్తగా , అభ్యుదయభావాలు కలిగిన అందొజు శంకర్ చారి నీ అభినందిస్తూ డా. రాజు డా. రామ్ మనోహర్ , డా. అనురాగ్ , డా. కీర్తి ల సహకారంతో అవని అనురాగ్ హాస్పిటల్ రిహాబిలిటేషన్ ప్రారంభోత్సవం చేయడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి అందరికి అందుబాటులో ఉండేవిధంగా హాస్పిటల్ ను మానవత దృక్పధంతో నడిపించాలని వారు అన్నారు. అందరికి సరైన మంచి వైద్యం కల్పించి మంచి పేరు తీసుకొని రావాలని అంచలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ యజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/quality-healthcare-should-be-provided-to-the-people-with-a/article-15232

Tags: