గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి 

గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి 

  • గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ 

విశ్వంభర, మహబూబాబాద్ : ఖమ్మం  పట్టణానికి చెందిన రజక కులానికి చెందిన  ఓ మైనర్ బాలిక  మీద అఘాయిత్యం జరిపి బిల్డింగ్ మీద నుండి కింద పడేసిన గౌస్ పాషాను  తక్షణమే కఠినంగా శిక్షించాలి అని  ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు  గుగులోతు కిషన్ నాయక్ కోరారు . ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ,  గౌస్ బాషా పైన తక్షణమే  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బాలిక కుటుంబానికి  న్యాయం చేయాలని , బాలికకు పూర్తిగా నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించి  ఆమెను ఆదుకోవాలని  అన్నారు.  ఖమ్మం జిల్లాలో అందరూ అగ్రకులాలా వారు  ఉండడం వలన ఈ నిరుపేద మైనర్ బాలికకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని , ఆ బాలికకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని , ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు , మేధావులు , తెలంగాణ ఉద్యమకారులు , వివిధ రాజకీయ పార్టీలు కలిసి రజక బిడ్డ మీద అన్యాయం జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  బాధితురాలి కుటుంబానికి  కోటి రూపాయలు  ఎక్స్గ్రేషియా  చెల్లించాలని  కిషన్ నాయక్  ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు .

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678

Tags: