మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన కాచం సత్యనారాయణ 

మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన కాచం సత్యనారాయణ 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి  గారికి ప్రభుత్వం మరో రెండేళ్లు పదవీకాలం పొడిగించిన సందర్భముగా వి3 న్యూస్, విశ్వంభర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ తెలంగాణ మీడియా అకాడమీ భవన్ లో కే శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో దుమ్మాజీ నవీన్, కాచం సాయి, ఇరుగు శ్రీధర్, శివ ప్రసాద్ , శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు

Tags: