లెవెల్ కాజ్ వే నిర్మాణాన్ని పరిశీలించిన పరిటాల సునీత
విశ్వంభర, రాప్తాడు: గత శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాప్తాడు నియోజకవర్గ కేంద్రం నుంచి చిన్మయనగర్, జేఎన్టీయూ మీదుగా అనంతపురం నగరానికి వెళ్లే మార్గంలో, 4కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న లో- లెవెల్ కాజ్ వే నిర్మాణాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించిన రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత. ఈ పండమేరు వాగుపై సరైన దారి లేక రాప్తాడు మండల ప్రజలతో పాటు హిందూపురం, పెనుకొండ ప్రాంతాల నుంచి జేఎన్టీయూకు వచ్చే విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడేవారని ప్రజా సౌకర్యార్థం వీలైనంత త్వరగా పనులు పూర్తి మెరుగైన రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామని రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత చెప్పారు.