నూతన అధికారులను శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

వికారాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన ఎక్సైజ్ కమిషనర్ రఘురాం,అసిస్టెంట్ కమిషనర్  జ్యోతి కిరణ్,సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి లనీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పి 
*ఇక్కడి శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలోనూ, అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాల*
నిర్మూలనలోనూ ఎక్సైజ్ శాఖ పాత్ర అత్యంత కీలకమైనది అని తమ సుదీర్ఘ అనుభవంతో, సమర్థవంతమైన పాలనా దక్షతతో మీరు మన జిల్లాకు రావడం మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.
 మీ రాకతో జిల్లా ఎక్సైజ్ శాఖ మరింత పారదర్శకంగా, పటిష్టంగా ముందుకు సాగుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నాము అని 
*వికారాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ మల్లికార్జున గౌడ్ గారు అన్నారు*ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్ గౌడ్ మర్పల్లి రాజు గౌడ్ పట్లూర్ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/public-representatives-congratulated-the-new-officers/article-18484

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు