12న చిట్యాల నుండి భువనగిరి డబుల్ లైన్ రోడ్ శంకుస్థాపన

విశ్వంభర, రామన్నపేట: ఆదివారం రోజున ఉదయం 10:00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో, చిట్యాల నుండి భువనగిరి డబుల్ లైన్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న రాష్ట్ర రహదారులు, భవనాల, సినిమాటోగ్రఫి శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేస్తున్నారని రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పున్న జగన్మోహన్ తెలిపారు. ఈ రోడ్ల అంచనా విలువ 339.59 కోట్లతో ఐదు రోడ్ల అంచనా 109.3 కిలోమీటర్లు పొడవుతో ఏర్పాటు చేయనున్నారని, ఈ కార్యక్రమం తర్వాత రామన్నపేట జూనియర్ కళాశాలలో సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కావున రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని  పున్న జగన్మోహన్  కోరారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/foundation-laying-of-chityala-to-bhuvanagiri-double-line-road-on/article-18524

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి