జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ 

విశ్వంభర, మహబూబాబాద్:  శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో   జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, వైద్యాధికారులతో కలిసి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్లను( ప్రచార పత్రికలను) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల 132,641 పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెసిడెన్సి స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో  ఈ మాత్రలను ఉచితంగా వైద్య సిబ్బంది అందజేస్తారని, జిల్లాలోని పిల్లల తల్లిదండ్రులు సహకరించి నులిపురుగుల నివారణ మాత్రలను మీ పిల్లలకు తప్పకుండా మింగించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్,  జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ శ్రవణ్ మరియు డెమో రాజ్ కుమార్, పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/national-deworming-day-posters-unveiled/article-18522

Tags: