పేదల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు: ఏవీ రంగనాథ్

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా ప్రాంతాల్లో పేదల ఇళ్లను హైడ్రా తొలగించదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయా ప్రాంతాలను సందర్శించిన ఆయన, హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోని పేదల ఇళ్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని స్థానికులకు సూచించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు నుంచి ఉన్న నివాసాలను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి ఆందోళనలకు ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ హామీతో స్థానికులు ఊరట వ్యక్తం చేశారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hydra-will-not-go-near-the-homes-of-the-poor/article-18498

Tags:  

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు