ఆర్టీవో ని కలిసిన సమాచార హక్కు వికాస సమితి సభ్యులు

విశ్వంభర, సూర్యాపేట: సమాచార హక్కు వికాస సమితి సభ్యులు ఈరోజు సూర్యాపేట జిల్లా ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు బంగారు శ్రీధర్ టౌన్ మెంబర్ జిట్టబోయిన కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/members-of-right-to-information-development-committee-met-rto/article-18502

Tags: