బండారు దత్తాత్రేయకు ఎన్యుమరేషన్ ఫారం అందజేత

విశ్వంభర, హైదరాబాదు : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాదు రామ్‌నగర్‌ లోని  మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానకి  బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) వెళ్లి  ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేశారు

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bandaru-handed-over-the-enumeration-form-to-dattatreya/article-18476

Tags: