బొంరాస్ పేట్ లో ఏరువాక సందడి
విశ్వంభర. బొంరాస్ పేట్ : వ్యవసాయ సంస్కృతికి ప్రత్యేకగా నిలిచే ఏరువాక పండుగను బొమ్రాస్పేట్ మండలంలో రైతులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభం రావడంతో సంప్రదాయ పద్ధతుల్లో ఎద్దులు లేకపోయినా ట్రాక్టర్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ఏడాది పంటలు పండాలని దుర్గామాతను ప్రార్థిస్తూ వ్యవసాయ ప్రాధాన్యతను నేటి యువతకు వివరించి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం జరిగింది.