ఎమ్మెల్యే వేములను మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీ

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామానికి చెందిన గడ్డం యాదగిరి ఇటీవల టీపీసీసీ ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినారు. అనంతరం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపినారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tpcc-sc-cell-state-secretary-who-met-mla-vemu-politely/article-18457

Tags: