యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్
విశ్వంభర, హైదరాబాద్ : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు గా నియమితులైన ఈశ్వరి బాయి యాదవ్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరి బాయి యాదవ్ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం పొందినందుకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలియజేసి, ఆమె విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈరావత్ అనిల్, ప్రసన్న శర్మ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.