తుమ్మలగూడెం చేనేత సహకార సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుమ్మలగూడెం గ్రామంలోని చేనేత సహకార సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గురువారం సంఘం కార్యాలయంలో ప్రమాణ స్వీకాత్సవ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, ఉపాధ్యక్షులు సబ్బం రమేష్, కార్యదర్శి మిర్యాల నరేష్, డైరక్టర్స్ రవ్వ అశోక్ కుమార్, తౌటం పాండు, మిరియాల సత్తయ్య, సబ్బం నరేందర్, తౌటం పార్వతమ్మ, దొంత లావణ్య లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.