మహమ్మద్ సర్వర్ పుట్టినరోజు వేడుకలు
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు మండలం బైరాగి గూడా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మొహమ్మద్ సర్వర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, ఈ సందర్భంగా కొండ రెడ్డి, కాకి ఈశ్వర్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మహమ్మద్ సర్వర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బైరాగిగూడ సర్పంచ్ పలాస కృష్ణా గౌడ్, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ సమీర్, కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, కాంగ్రెస్ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, కాంగ్రెస్ పార్టీ లేమూరు గ్రామ శాఖ అధ్యక్షులు మహమ్మద్ రహీం,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ దావూద్, సేవాదళ్ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్, యువ నాయకులు మహమ్మద్ అబ్దుల్ నవాజ్, మహమ్మద్ ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.