కొప్పుల వేణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువత

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ని వ్యవసాయమార్కెట్ లో వెన్న ఉపేందర్ నాయుడు ఆధ్వర్యంలో యువత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధితో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి  కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాడుగుల నవీన్, షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, పిండిగ విజయ్ కుమార్, గోలి రాంరెడ్డి, ఆకుల రాజేష్, అదిమల్ల కృష్ణ, బొల్లం వెంకన్న, పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ రహీం, కోడి కిరణ్, పగిడిమర్రి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-youth-who-politely-met-koppula-vena-reddy/article-17406

Tags: